Loading...

యోధా BS6 పిక్అప్ ఫీచర్లు

యోధా BS6 పిక్అప్ ఫీచర్లు
  • పవర్ &
    ఇంధనం సామర్థ్యం
  • పనితీరు & కఠినత్వం
  • అత్యధిక ఆదాయం
  • అత్యధిక భద్రత
  • ఆదాలు అధికం
  • సౌకర్యం మరియు సదుపాయం అత్యధికం
పవర్ & ఇంధనం సామర్థ్యం

ద టాటా యోధా పిక్ అప్స్ శ్రేణి తరగతిలో ఉత్తమమైన పవర్ మరియు ఇంధన సామర్థ్యాన్ని అందించే ఎల్లప్పటికీ విశ్వశనీయమైన టాటా మోటార్స్ 2.2 L DI, ఇంజన్ తో మద్దతు చేయబడింది. 73.6 kW ( 100 హెచ్ పీ) మరియు 1000-2500 r/ని. ఫ్లాట్ కర్వ్ వైడర్ బ్యాండ్ కి 250 Nm యొక్క అత్యధిక టార్క్ కోసం ఈ హెవీ-డ్యూటీ ఇంజన్ రూపొందించబడింది. ఇది లోడ్ చేయబడిన పరిస్థితుల్లో కొన్ని గేర్ షిఫ్ట్స్ మరియు మెరుగైన పిక్అప్ ని అందించింది. అదనంగా, తక్కువ NVH (నాయిస్-వైబ్రేషన్-హార్ష్ నెస్) సాఫీ మరియు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని వాగ్ధానం చేసింది.

పనితీరు & కఠినత్వం

ఫ్రంట్ లో బలమైన సస్పెన్షన్, వైడ్ రియర్ యాక్సిల్, డిస్క్ బ్రేక్స్ మరియు 4 మీమీ మందం-రోల్డ్ ఛాసిస్ ఫ్రేమ్ తో గందరగోళపరిచే భూ భాగాల్లో కూడా తట్టుకోవడానికి కావలసినంత బలం గల బలమైన మరియు నమ్మకమైన డ్రైవ్ లైన్ అగ్రిగేట్స్ దృఢమైన టాటా యోధా పిక్అప్ తో ఎక్కడకైనా వెళ్లండి.

పెద్ద, 16 అంగుళాల టైర్లు మరియు నమ్మకమైన గేర్ బాక్స్తో, ఇది 40% వరకు గ్రేడబిలిటీని అందిస్తుంది. 260మీమీ చుట్టు కొలత గల క్లచ్ మృదువైన గేర్ షిఫ్టింగ్ , పెంపొందించబడిన క్లచ్ జీవితాన్ని ఇస్తుంది. దీనికి అదనంగా, దీని అనుకూలమైన గేర్ నిష్పత్తిలు మరియ రియర్ డిఫరెన్షియల్ యాక్సల్ గేర్ నిష్పత్తి అత్యధిక పుల్లింగ్ -శక్తి మరియు మైలేజీని నిర్థారిస్తుంది. ప్లస్, 210 మీమీ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కఠినమైన రోడ్డు పరిస్థితుల్లో కూడా ఎటువంటి లోడ్ నైనా మీరు తీసుకువెళ్లడానికి అనుమతినిస్తుంది.

అత్యధిక ఆదాయం

1200 కేజీ, 1500 కేజీ మరియు 1500 కేజీల పేలోడ్ ఐచ్ఛికాలతో పాటు అతి పెద్ద కార్గో డెక్ అంతర్గత లోడింగ్ వైశాల్యం 47.9 చదరపు అడుగులతో లభించే టాటా యోధా పిక్ అప్ తో మీ లాభాలు అత్యధికం చేసయండి. దీని CED-పెయింట్ చేయబడిన అత్యధిక శక్తి గల స్టీల్ బాడీ అత్యధిక మన్నికని అందిస్తుంది. దీని సీఈడీ-పెయింట్ చేయబడిన అత్యధిక శక్తి గల స్టీల్ బాడీ గరిష్ట మన్నికని అందిస్తుంది. ప్లస్, దీని భారీ 16-అంగుళాల టైర్స్ తో, ఇది పూర్తి లోడ్ ని ఏ రకమైన భూభాగంలోనైనా సునాయాసంగా తీసుకువెళ్లగలదు. అన్ని గ్రేడ్స్, లోడ్, రోడ్డు పరిస్థితులు పై పని చేయడానికి టాటా యోధా బలంగా నిర్మితమైంది. అందువలన మీ సంపాదనలు గరిష్టంగా ఉంటాయి.

అత్యధిక భద్రత

టాటా యోధా పిక్అప్ శ్రేణి తీసుకువెళ్లే సరుకులు, ప్రయాణికుల కోసం గొప్ప భద్రతని అందించడానికి నిర్మితమైంది. క్రంపుల్ జోన్, మరియు ముందరి వైపు ఢీకొన్నట్లయితే అత్యధిక భద్రతని నిర్థారించే కొలాప్సబుల్ స్టీరింగ్ వీల్ తో పెద్ద బోనెట్ తో లభిస్తోంది. ఫ్రంట్ లో అమర్చిన యాంటీ-రోల్ బార్స్ మరియు విశాలమైన రియర్ యాక్సిల్ ట్రాక్ రోడ్డు పై మరియు రహదారి కాని మార్గాల్లో కూడా మరింత స్థిరత్వాన్ని చేకూరుస్తాయి. మరియు ఫ్రంట్ లో ఉండే దీని ట్విన్-పాట్ డిస్క్ బ్రేక్స్ ఏదైనా లోడ్ తో, ఎటువంటి రోడ్ల పరిస్థితిలోనైనా మెరుగైన బ్రేకింగ్ ని నిర్థారిస్తాయి.

ఆదాలు అధికం

తరగతిలో అతి తక్కువ నిర్వహణ ఖర్చుని కలిగి ఉండే విధంగా ద టాటా యోధా పిక్ అప్ శ్రేణి రూపొందించబడింది. కనీస నిర్వహణ కావల్సిన డ్రైవ్ లైన్ తో, ఇది అత్యధిక ఆదాలు మరియు అత్యధికంగా పని చేసే సమయాన్ని అందిస్తుంది.

ఇంజన్ ఆయిల్ ని 20,000 కిమీ విరామంతో మార్చగలిగే సదుపాయం, 80,000 కిమీ గేర్ బాక్స్ మరియు రియర్ డిఫరెన్షియల్ ఆయిల్ మార్పు విరామం, LFL (లూబ్రికేటెడ్ ఫర్ లైఫ్) ప్రొపెల్లర్ షాఫ్ట్ , మరియు హబ్ మరియు సస్పెన్షన్ కోసం నాన్-గ్రీజింగ్ అవసరమైన ఫీచర్ అనగా జీరో నిర్వహణ అని మీకు భారీ ఆదాలు అని అర్థం. అదనంగా, మిమ్మల్ని సాధ్యమైనంద వేగంగా మళ్లీ రహదారి పైకి తీసుకు రావడానికి ప్రత్యేకమైన టాటా యోధా ప్రాధాన్యతా సర్వీస్ హెల్ప్ లైన్ నంబర్ 1800 209 7979 తో పాటు మా 90-ని/120ని ఎక్స్ ప్రెస్ సర్వీస్ వాగ్ధానం రూపొందించబడింది.

గరిష్ట మైలేజీని నిర్థారిస్తూ ఖాళీ ట్రిప్స్ సమయంలో ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది మరియు డ్రైవర్ ని అప్రమత్తపరిచే గేర్ షిఫ్ట్ అడ్వైజర్ తో తరగతిలో అత్యంత ఇంధన సామర్థ్యం గల ఇంజన్లలో ఒకటిగా ఉన్న ఈ శ్రేణి స్మార్ట్ ఇకో-మోడ్ స్విచ్ తో వచ్చింది. ఇదంతా, మరియు ఇంకా ఎంతో ఉంది, అందువలన మీరు ప్రతీ ట్రిప్ తో మీరు మరింత ఆదా చేస్తారు.

సౌకర్యం మరియు సదుపాయం అత్యధికం

మీ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని టాటా యోధా పిక్అప్ శ్రేణి సహజంగా రూపొందించబడింది. దీని ఏరోడైనమిక్ డిజైన్, ఎస్ యూవీ- రకపు పొడవైన భంగిమ నుండి బలమైన కాబిన్ డిజైన్, సైడ్ తలుపులు పై ఆధునిక డికాల్స్ తో ఇది రహదారి పై ఆకట్టుకునే ఉనికిని కలిగిస్తోంది.

దీనికి అదనంగా, టిల్టబుల్ మరియు కొలాప్సిబుల్ పవర్ స్టీరింగ్, హెడ్ రెస్ట్స్ తో సౌకర్యవంతమైన బకెట్ సీట్లు, రియర్ స్లైడింగ్ విండోస్ కాబిన్ లోకి కావల్సినంత గాలి, వెలుతురు ప్రసరించడాన్ని నిర్థారిస్తాయి, ఉపయోగించడానికి కావల్సిన స్థలంతో స్టైలిష్ డాష్ బోర్డ్ , ఇన్ బిల్ట్ ఫాస్ట్ మొబైల్ ఛార్జర్, బాటిల్ హోల్డర్, న్యూస్ పేపర్ పాకెట్, లాకబుల్ గ్లోవ్ బాక్స్, పెంపొందించబడిన దృశ్యకోచరత కోసం విశాలమైన ORVM మరియు రివర్సింగ్ చేసే సమయంలో కస్టమర్ కి సహాయపడటానికి రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ సిస్టం (RSPS) వంటి ప్రభావితపరిచే ఫీచర్ల సమూహంతో టాటా యోధా పిక్అప్స్ శ్రేణి అత్యధిక సౌకర్యాలు మరియు సదుపాయాలు అందించే ఫీచర్లని కలిగి ఉన్నాయి.

ద టాటా యోధా పిక్అప్ శ్రేణి మీ అభిరుచి మరియు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడిన కాబిన్ ఛాసిస్ ఎంపికలో బిల్ట్ అప్లికేషన్ కూడా అందుబాటులో ఉంది.

యోధా పిక్అప్ శ్రేణి తరగతిలో ఉత్తమమైన పూర్తి డ్రైవ్ లైన్ లో 3 సంవత్సరాలు లేదా 3,00,000 కిమీ (ఏది ముందైతే దాని ప్రకారం) వారంటీ గ్యారంటీతో లభిస్తోంది.